Hey మీకు తెలుసా ,ఇక నుండి WhatsApp లోనే ఆధార్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ ఇలా !
ఇప్పుడున్న టెక్నాలజీ లో మనం ఏ పని అయినా ఇంట్లో నుండే చేసే సౌకర్యం వచ్చేసింది . ఒకప్పుడు మన అన్ని కార్డ్స్ అండ్ సర్టిఫికెట్స్ బ్యాగ్ లో పెట్టుకొని తిరిగేవాళ్లు ,కానీ ఇప్పుడు అంట కష్టం అవసరం లేదు,ఎందుకంటే ఇప్పుడు వున్నా అన్ని అవసరాలికి soft copies ఉంటే సరిపోతుంది ,సో మీరు కూడా సింపుల్ గా మీ whatsapp లో మీ అన్ని సర్టిఫికెట్స్ అండ్ కార్డ్స్ కూడా దాచుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని మన గవర్నమెంట్ కొంతకాలం క్రితమే డిజైన్ చేసి యాక్సిస్ ఇచ్చేసింది
ఈ క్రిందను వున్నా స్టెప్స్ ఫాలో అవ్వండి,
1. మొదటగా మీరు డీజీలాకెర్ అకౌంట్ Create చేయండి [DigiLocker ],ఇది Official అప్లికేషన్ . మీకు గూగుల్ ప్లే స్టోర్ [Google Play store ] దొరుకుతుందీ .
2. మీకు కావలసిన అన్ని సర్టిఫికెట్స్ మరియు కార్డ్స్ సాఫ్ట్ Copies స్టోర్ చేయండి .
3.. తరవాత సింపుల్ గా మీ వాట్సాప్ నుండి MyGov HelpDesk నెంబర్ +91 9013151515 కి "HI " లేదా "Namaste " అని టైపు చేసి సెండ్ చేయండి .
4.ఇప్పుడు మీ digiLocker కి add అయ్యిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి .,ఇప్పుడు మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కి OTP వస్తుంది దాన్ని వాట్సాప్ లో MyGov HelpDesk లో ఎంటర్ చేయండి అంతే .
ఇక నుండు మీరు అన్ని సర్టిఫికెట్స్ అండ్ అన్ని కార్డ్స్ మీ DigiLocker లో వున్నా అన్ని మీ వాట్సాప్ లో వచ్చేస్తాయి .,మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మీ సాఫ్ట్ కాపీస్ ,PDF రూపం లో save అవుతాయి.